Back

శ్రీ సత్యసాయి సేవా సమితి, పెనుమంట్ర వారిచే బీపీ మరియు Sugar పరీక్షలు


District:  
West Godavari
Samithi:
Penumantra
No Of Beneficiaries:
25
Event Date:
23-Sep-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
No Of Hours:
01:30:00
Location:
Sri Satyasai Seva Samithi, Penumantra
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

 

సకలదేవతాతీతస్వరుపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతిని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న సేవా కార్యక్రమాలలో భాగంగా తణుకు సబ్ జోన్ పెనుమంట్ర శ్రీసత్యసాయి సేవాసమితి నందు స్వామివారి ఆశీస్సులతో ఈరోజు ఉచితంగా షుగర్ మరియు బిపి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 25 మంది మందికి షుగర్ మరియు బి.పి పరీక్షలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో4 పురుష సేవాదళ్,3 స్త్రీ సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు

 

జై సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved